మే నెలలో దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే 69.35 శాతం మేర ఎగుమతులు పెరిగాయి. తద్వారా ఎగుమతుల విలువ 32.27 బిలియన్ డాలర్లకు చేరింది.