ఈ కామర్స్ సంస్థల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు బాగా పాపులర్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ రెండు సంస్థలకు కేంద్రం ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దర్యాప్తును వేగవంతం చేయబోతోందట.