ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా ‘డబ్ల్యూజిఎల్1119’ అనే వరి వంగడాలను తయారు చేశారు. బయోటెక్నాలజీ విధానంలో అభివృద్ధి చేసిన ఈ రకం బియ్యంలో ఐరన్ శాతం అధికంగా ఉందట.