సాధారణంగా డబ్బును ఇష్టపడని వారంటూ ఉండరు. ఇక నేటి పోటీ ప్రపంచంలో ప్రస్తుతం ప్రతీది పైసాతోనే నడుస్తోంది. డబ్బు సంపాదించుకోవడానికి ఎంతగానో కష్టపడుతుంటారు. మరికొంత మంది డబ్బుల కోసం ఎన్నో దారుణాలకు పాల్పడుతూ ఉంటారు. డబ్బు కోసం సైబర్ క్రైమ్, దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు