జగన్ సంక్షేమం సూపర్..కానీ అభివృద్దే లేదు అనే వారికి సమాధానంగా ఓ భారీ ప్రాజెక్టుపై ఆయన గురి పెట్టాడు. ఇరవై ఐదు వేల కోట్లతో పెట్రో కెమికల్ కారిడార్ రూపొందించేందుకు కేంద్రంతో కలసి అడుగులు వేస్తున్నారు. జగన్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.