ఇప్పటికే తెలంగాణ సర్కారు భూముల అమ్మకం ప్రారంభించింది. ఇప్పుడు ఆదాయం కోసం మరో ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. అదే వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ పెంచడం.