రాష్ట్ర విభజన జరిగాక ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు కొత్తగా రాజధాని నిర్మించే సువర్ణావకాశం వచ్చిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగ పర్చుకోలేదు. కృష్ణా జిల్లాకు దగ్గరగా, గుంటూరు జిల్లాలో ఉన్న 29 గ్రామాల్లో రాజధాని అమరావతి పేరిట నిర్మించాలని ప్రయత్నించి చంద్రబాబు ఫెయిల్ అయ్యారు.