తాజాగా మల్లారెడ్డి సోదరుడు నర్సింహారెడ్డిని పేకాట ఆడుతున్నాడన్న చీప్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ నెక్స్ట్ టార్గెట్ మల్లారెడ్డి అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.