ఇప్పుడు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ లోకి చైనా విమానాల దండు వెళ్లిందన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 వరకూ చైనా యుద్ధ విమానాలు తైవాన్‌పైకి వెళ్లాయట.