బ్యాంకులు.. సామాన్యులకు అన్ని వివరాలు చెప్పా పెట్టకుండా ఇచ్చే కొన్ని రకాల కార్డులు వారి సొమ్ములకు ఎసరు పెడుతున్నాయి. క్రెడిట్ కార్టులు ఇప్పుడు బ్యాంకులకు ప్రధాన ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఏమాత్రం అవగాహన లేకుండా ఈ క్రెడిట్ కార్డులు తీసుకుని వాడినా వారి ఖాతాలు గుల్లవడం ఖాయం.