దేశవ్యాప్తంగా శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఈ ఏడాది డాక్టర్లపై దాడులకు సంబంధించి 300 లకు పైగా కేస్ లు నమోదైనట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. ఈ దాడులను ఖండిస్తూ నేడు నల్ల బ్యాడ్జీలు, నల్ల మస్కులను వైద్యులు ధరించి నిరసన తెలుపుతారు.