టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ ఈ రోజు కర్నూల్ లో హత్యకు గరైన టీడీపీ నాయకులు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డిల పార్ధీవ దేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.