కేరళలోని కొచ్చి తీరంలో అరేబియా సముద్ర గర్భంలో ఓ దీవిలాంటి నిర్మాణం కనిపించటం హాట్ టాపిక్ అవుతోంది. ఈ కొత్తదీవి వంటి నిర్మాణాన్ని మొదట గూగుల్స్ మ్యాప్స్ బయటపెట్టింది. గూగుల్ మాప్స్ ద్వారా అరేబియా సముద్రంలో ఓ దీవి లాంటి నిర్మాణాన్ని మొదట ఓ టూరిజం సంస్థ గుర్తించింది.