విరాళాల ముసుగులో ఓ పాకిస్తాన్ సంస్థ చేసిన అరాచకం తాజాగా వెలుగు చూసింది. అమెరికాలో ఉన్న ఓ పాకిస్థాన్ ఛారిటీ సంస్థ నీచానికి ఒడిగట్టింది. భారత్ కోసమని విరాళాలు సేకరించి పాక్ టెర్రరిస్టు సంస్థలకు, సైన్యానికి అందించినట్టు డిస్ఇన్ఫో ల్యాబ్ సంస్థ తెలిపింది. హెల్పింగ్ ఇండియా బ్రీత్ పేరుతో ఈ పాక్ సంస్థ భారీగా నిధులు సమీకరించి ఈ దారుణానికి ఒడిగట్టింది.