సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటన దృష్ట్యా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభ ఏర్పాట్లను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పరిశీలించారు.