రేపటి నుంచి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ తూర్పుగోదావరి జిల్లా మినహా అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపులు ఇస్తున్నామని ప్రిన్సిఫల్ సెక్రటరీ అనీల్ సింఘాల్ ప్రకటించారు.