నేడు సీఎం కేసీఆర్ సిద్దిపేటలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సంధర్భంగా భాగంగా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో నాలుగు వెటర్నరీ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.