కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన జిల్లా. పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి జిల్లాలో టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. అయితే 2019 ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేదు. ఆ విషయాన్ని పక్కనబెడితే, కృష్ణా జిల్లాలో అన్నీ నియోజకవర్గాల్లో టీడీపీకి చాలాసార్లు మంచి ఫలితాలు వచ్చాయి. కానీ ఒక్క విజయవాడ వెస్ట్‌లో మాత్రం టీడీపీకి ఎప్పుడు మంచి ఫలితం రాలేదు.