ప్రత్యర్ధులు సైతం మెచ్చుకునే నేతలు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. అలా అరుదుగా ఉండే నాయకుల్లో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ సైతం ఉంటారు. దివంగత ఎర్రన్నాయుడు వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్…2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున శ్రీకాకుళం ఎంపీగా గెలిచారు.