సాధారణంగా రాజకీయ పార్టీల అధినాయకులు, తమ సొంత జిల్లాల్లో పార్టీని చాలా స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకుంటారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం దానికి విరుద్ధంగా ఉంటారు. కడప జిల్లాలో జగన్‌కు ఎంత బలం ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. కానీ చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మాత్రం టీడీపీకి పెద్ద బలం ఉండదు. గత కొన్నేళ్లుగా చిత్తూరులో టీడీపీ సత్తా చాటలేకపోతుంది.