లాక్ డౌన్ టైమ్ లో ఇంటర్నెట్ సెర్చింగ్ గురించి ఓ ప్రైవేటు సంస్థ సర్వే చేపట్టింది. నెలరోజుల టైమ్ పీరియడ్ పెట్టుకుని ఈ సర్వే పూర్తి చేసింది. ఈ ఏడాది మే 15నుంచి జూన్ 15మధ్య ఏ వయసువారు దేనికోసం వెదికారు అని సర్వే చేసింది. దీంట్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. భారతీయులు సెర్చ్ చేసిన మూడు ముఖ్యమైన అంశాల్లో బ్యూటీ, బ్యూటీ పార్లర్, బ్యూటీ సెలూన్స్, బ్యూటీ టిప్స్ అనేవే ఎక్కువగా ఉన్నాయి.