నియోజకవర్గ ఇంఛార్జ్ లు, ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...సంక్షేమం పేరుతో జగన్ రెడ్డి మోసం చేస్తున్నారని అన్నారు. ఇచ్చింది గోరంత అయితే దోచింది కొండంత అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.