గోగినేని నారాయణ మూర్తి కాంమెంట్లను గుర్తు చేస్తూ...ఈయన మాట్లాడిన తరవాత రెండు నెలల్లో ఎన్ని లక్షల మంది చనిపోయారంటూ ప్రశ్నించారు. మంచి వారు అందరూ తెలివైన వారని గ్యారెంటీ లేదన్నారు. సైన్స్ తెలుసుకోవాలన్నారు. లేకపోతే సినిమాలు చూస్తూ కాలక్షేపం చేసుకోవాలన్నారు. పబ్లిక్ గా మాట్లాడి ఏది సత్యం కాదు అంటే జరిగేది నిలువుదోపిడి అని వ్యాఖ్యానించారు.