ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు. ఆయనను తన ఇద్దరి భార్యలు పంచుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ధోంక్‌పురి తాండా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అంతకు ముందే వివాహం జరిగింది. అయితే, ఈ వ్యక్తికి అస్సాంకు చెందిన యువతితో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.