ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా కాస్త దెబ్బతినేలా కనిపిస్తోంది. అసలు ఏ ఎన్నికల్లోనైనా టీడీపీ పొత్తు లేకుండా పోటీ చేయలేదు. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా బరిలో దిగింది. 2014లో టీడీపీకి మద్ధతు ఇచ్చిన పవన్ కల్యాణ్ సైతం కమ్యూనిస్టులతో కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు.