ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నేతల్లో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ముందువరుసలో ఉంటారని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో టీడీపీ దిగ్గజం ప్రత్తిపాటి పుల్లారావుని ఓడించి ఎమ్మెల్యే అయినా రజిని తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ పెంచుకున్నారు. అలాగే నియోజకవర్గంలో బలం కూడా పెంచుకున్నారు.