అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రమాదం, కుప్పకూలిన 12అంతస్థుల భవనం, ఒకరు మృతి, కనిపించని 99మంది ఆచూకీ, 102మందిని కాపాడిన రెస్క్యూటీమ్, కొనసాగుతున్న సహాయక చర్యలు