చెక్ రిపబ్లిక్ లో సుడిగాలుల బీభత్సం, ముగ్గురు మృతి, పదుల సంఖ్యలో క్షతగాత్రులు, నేలమట్టమైన ఇళ్లు, నేలకొరిగిన చెట్లు, వాహనాలు ధ్వంసం, విద్యుత్ సరఫరాకు అంతరాయం.