జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసింది...ఈ రెండేళ్లలో సీఎంగా జగన్కు మంచి మార్కులే పడుతున్నాయి..మంత్రులు కూడా పర్వాలేదనిపిస్తున్నారు...మరి ఎమ్మెల్యేల పరిస్తితి ఏంటి? అంటే మెజారిటీ ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. కాకపోతే వారికి జగన్ ఇమేజ్ మాత్రమే బాగా ప్లస్ అవుతుందని తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలు అడ్వాంటేజ్ అవుతున్నాయి.