రాజకీయ ఘర్షణ వల్ల తెలంగాణ, ఏపీ లకు వచ్చే ఉపయోగం ఏం లేదని మంత్రి పేర్న నాని అన్నారు. ఏపీ కి కేటాయించిన నీరు మినహా ఒక్క గ్లాసు కూడా అదనంగా వాడుకోమని స్పష్టం చేశారు. సీఎం జగన్, తెలంగాణ సీఎం, మంత్రులతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గురించి చంద్రబాబు, తెలంగాణ నాయకులు రాజకీయ అవసరాల కోసం చెడుగా మాట్లాడతారని స్పష్టం చేశారు.