ఈ మధ్యకాలంలో తుపాకుల కలకలం ఎక్కువగా అయిపోయింది. చిన్న చిన్న పార్టీలు, పెళ్లిలలో తుపాకులు గాలిలో పేల్చడం వంటి వార్తల గురించి చూస్తూనే ఉన్నాము.ఇక చిన్నపాటి గొడవలకే తుపాకీతో కాల్చడం ఈ మధ్యన ఫ్యాషన్ అయిపొయింది. ఇక తాజాగా బ్యాంకుకు వచ్చిన కస్టమర్ మాస్క్ ధరించలేదని తుపాకీతో కాల్చిపారేశాడు సెక్యూర్టీ గార్డు.