గ్రూప్ వన్ వివాదంపై ఏపీపీఎస్సీ సభ్యుడు సలాంబాబు స్పందించారు. అసలు డిజిటల్ మూల్యాంకనం గురించి కనీస పరిజ్ఞానం లేకుండా లోకేశ్ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు ఏమైనా సందేహాలుంటే అపాయింట్మెంటు తీసుకుని కమిషన్ దగ్గరకు వస్తే నివృత్తి చేస్తామంటూ ఏపీపీఎస్సీ సభ్యుడు సలాంబాబు ఆహ్వానిస్తున్నారు.