ఆంధ్రప్రదేశ్ సర్కారుకు కేంద్రం గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఏ విషయంలో అంటారా.. ఇప్పుడు దేశాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్ డెల్టా ప్లస్ గురించి. అవును.. డెల్టా ప్లస్ వేరియంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కు కేంద్రం లేఖ రాసింది.