జగన్ సర్కారు తీవ్రమైన ఆర్ధిక లోటు నుంచి బయటపడేందుకు ప్రభుత్వ బాండ్లను జారీ చేసి.. ఆ బాండ్లను.. కనీసంగా రు.5000 కోట్ల మేరకు తితిదే స్పెసిఫైడ్ అథారిటీ ద్వారా కొనుగోలు చేయిస్తారని భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఎంపీ రఘురామ అంటున్నారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్కు ఓ లేఖ రాశారు.