అనూహ్యంగా కేసీఆర్ను డిమాండ్ చేయకపోయినా ఆయనే కాంగ్రెస్ నేతలను పిలిపించుకున్నారు. హుజూర్నగర్ ఉపఎన్నిక నేపథ్యంలోనే వీరు సీఎం ను కలిసినట్టు కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయన్న వాదనలు వస్తున్నాయి. ఇవి ఇప్పుడు కాంగ్రెస్కు చేటు చేసే ప్రమాదం ఉంది.