కొన్నిరోజుల క్రితం ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే.. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. వారిలో నలుగురు మహిళలే. ఈ ఎన్కౌంటర్కు నిరసనగ మావోయిస్టులు జులై ఒకటిన ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో బంద్కు పిలుపు ఇచ్చారు.