అమెజాన్ అడవుల్లో గోల్డ్ స్మగ్లర్ల అరాచకాలు, అడవిబిడ్డలు, స్మగ్లర్ల మధ్య దాడులు, బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న గిరిజనులు