పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి.. తొలి రోజే గర్జించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తామని పీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.