దిశ యాప్.. మహిళలపై అత్యచారాల వంటి నేరాల కట్టడికి.. ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు అండగా నిలిచేందుకు ఏపీ సర్కారు రూపొందించిన యాప్.. ఇప్పుడు ఈ యాప్ సంచలనాలు సృష్టిస్తోంది. సాధారణంగా ప్రభుత్వాలు రూపొందించే యాప్‌లకు అంతగా ఆదరణ ఉండదు. కానీ... ఈ దిశ యాప్‌ను ఇప్పటి వరకూ 16 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.