కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్న సండ్ర.. ఏపీ, తెలంగాణ జల వివాదాన్ని అందుకు ఉపయోగిస్తున్నారు. రాయల సీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా రైతుల సీఎం కేసీఆర్కు అండగా నిలవాలంటున్నారు.