దళితుల అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేసీఆర్.. ఇప్పుడు మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. ఏకంగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందేలా సీఎం దళిత సాధికారత పథకం ప్రకటించారు.