పి.వి నరసింహారావుకు విద్యార్థి దశలోనే పోరాట స్ఫూర్తి..! ఉస్మానియాలో చదువుతున్నపుడు వందేమాతరం గీతం ఆలపించి బహిష్కరణకు గురయిన విప్లవయోధుడు