ఇప్పుడు మరో కొత్త వేరియంట్ హడలెత్తిస్తోంది. అదే లాంబ్డా అనే వేరియంట్.. ఇది కూడా వేగంగా అనేక దేశాల్లో విస్తరిస్తోందట. అందుకే డబ్ల్యూహెచ్ఓ దీన్ని దృష్టిసారించాల్సిన వైరస్ రకం అని ప్రకటించింది.