ఓ ఆస్పత్రి కరోనా రోగికి ఏకంగా రూ. 22 కోట్ల రూపాయల బిల్లు వేసింది. అయితే ఇది మన ఇండియాలో కాదనుకోండి.. ఇది జరిగింది అమెరికాలో. అక్కడ ఓ వ్యక్తికి కరోనా చికిత్సకు అయిన ఖర్చు 3 మిలియన్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.22 కోట్లు.