ఇప్పుడు ఇటలీలో కరోనా బాగా అదుపులోకి వచ్చింది. అందుకే ఇప్పుడు కరోనా తీవ్రత తక్కువ ఉన్న ప్రాంతాల్లో మాస్కు లేకుండా తిరగవచ్చని ప్రకటించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు అవసరం లేదని ప్రకటించింది.