తెలుగు బిడ్డ.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల వేళ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. పీవీ శతజయంతి జరుపుకోవడం దేశానికి గర్వకారణమన్న మోదీ.. దేశం ఆయన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు.