హమేయా ఒక్కో మామిడిపండు రూ.10 వేలకు కొంటున్నట్లు చెప్పాడు. ఆ బాలిక ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే మొత్తం పన్నెండు పండ్లకు రూ.1.2 లక్షలకు కొనేశాడు. ఆ మొత్తాన్ని ఆ బాలిక తండ్రి శ్రీమర్ కుమార్ బ్యాంకు అకౌంట్కు బదిలీ చేశాడు.