జమ్మూ కాశ్మీర్ లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి మ్మూలోని భారత వైమానిక దళ స్థావరంపై ఉగ్రదాడి జరిపారు. ఇక పాకిస్తాన్ కేంద్రిత ఉగ్రవాదులు భారత కీలక రక్షణ స్థావరాలపై డ్రోన్ దాడికి పాల్పడటం ఇదే మొదటిసారి.