ఏపీలో చంద్రబాబు అధికారంక కోల్పోయి, జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసింది. అంటే జగన్ పాలనకు దాదాపు సగం కాలం పూర్తి అయింది. ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికల సందడి మొదలైపోతుంది. అసలు ఎన్నికలకు ఏడాది ఉండగానే పార్టీలు రచ్చ మొదలుపెట్టేస్తాయి. గెలవడానికి వ్యూహ, ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతారు.