ఏపీలో రాయలసీమ ప్రాంతం అధికార వైసీపీకి కంచుకోటగా ఉన్న విషయం తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో సీమలో వైసీపీదే పైచేయి. 2014లో రాష్ర్టంలో టీడీపీలో గాలి ఉన్నా సరే సీమలో మాత్రం ఫ్యాన్ హవా నడిచింది. 2019 ఎన్నికల్లో అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. అన్నీ జిల్లాల్లో వైసీపీ డామినేషన్ కనిపించింది. కర్నూలు, కడప జిల్లాల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేస్తే, అనంతపురంలో 14కి 12 సీట్లు, చిత్తూరులో 14కి 13 సీట్లు గెలుచుకుంది.ఏపీలో రాయలసీమ ప్రాంతం అధికార వైసీపీకి కంచుకోటగా ఉన్న విషయం తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో సీమలో వైసీపీదే పైచేయి. 2014లో రాష్ర్టంలో టీడీపీలో గాలి ఉన్నా సరే సీమలో మాత్రం ఫ్యాన్ హవా నడిచింది. 2019 ఎన్నికల్లో అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. అన్నీ జిల్లాల్లో వైసీపీ డామినేషన్ కనిపించింది. కర్నూలు, కడప జిల్లాల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేస్తే, అనంతపురంలో 14కి 12 సీట్లు, చిత్తూరులో 14కి 13 సీట్లు గెలుచుకుంది.